- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది…
by Shyam |
<p>దిశ, తుంగతుర్తి: నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని నాగారం వైస్ ఎంపీపీ గుంట కండ్ల మణిమాల అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండలంలోని నాగారం, వర్ధమానుకోట,డి. కొత్తపల్లి, పస్తాల ,పసునూరు లక్ష్మాపురం గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీని ఆమె శనివారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…….ప్రతి ఆడపడుచుకూ పెద్దన్నల సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలను అందించడం ఆనందంగా ఉందన్నారు.మహిళలు ఎంతో సంబరంగా బతుకమ్మ […]</p>

X
దిశ, తుంగతుర్తి:
నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని నాగారం వైస్ ఎంపీపీ గుంట కండ్ల మణిమాల అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండలంలోని నాగారం, వర్ధమానుకోట,డి. కొత్తపల్లి, పస్తాల ,పసునూరు లక్ష్మాపురం గ్రామాల్లో బతుకమ్మ చీరల పంపిణీని ఆమె శనివారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…….ప్రతి ఆడపడుచుకూ పెద్దన్నల సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలను అందించడం ఆనందంగా ఉందన్నారు.మహిళలు ఎంతో సంబరంగా బతుకమ్మ వేడుకలకు సిద్ధం కావాలన్నారు.
Next Story






