- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు మంచి అనుభవం ఉంది…
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: విజయవాడ పోలీస్ కమిషనర్ గా బత్తిన శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడలో నాకు మంచి అనుభవం ఉందన్నారు. నగరంలో శాంతిభద్రతలు పటిష్టపరిచేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలకు సేవలు మెరుగుపరుస్తానని, సాంకేతికతను మరింతగా వినియోగించి నేరస్థులను పట్టుకుంటామని సీపీ పేర్కొన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ పోలీస్ కమిషనర్ గా బత్తిన శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడలో నాకు మంచి అనుభవం ఉందన్నారు. నగరంలో శాంతిభద్రతలు పటిష్టపరిచేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలకు సేవలు మెరుగుపరుస్తానని, సాంకేతికతను మరింతగా వినియోగించి నేరస్థులను పట్టుకుంటామని సీపీ పేర్కొన్నారు.
Next Story






