- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోజూ స్నానం చేస్తే గుండె నొప్పి రాదంట
<p>దిశ, వెబ్ డెస్క్: మీరు ఎక్కువ కాలం జీవించాలనుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే. మీరు ఈ అలవాటును రోజు వారీగా చేస్తే మీకు గుండె సంబంధిత వ్యాధులు మీ దరి చేరవు. దీంతో మీరు ఎక్కువ కాలం జీవించే అవకాశముంది. అదేమిటో మీరే చూడండి.. అంతర్జాతీయ పత్రిక ఓ వార్త కథనాన్ని ప్రచురించింది. జపాన్ కు చెందిన పరిశోధకులు గుండె సంబంధిత రోగాలపై పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో రుజువైన అంశమేమంటే.. రోజూ టబ్ స్నానం చేస్తే […]</p>

దిశ, వెబ్ డెస్క్: మీరు ఎక్కువ కాలం జీవించాలనుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇది తెలుసుకోవాల్సిందే. మీరు ఈ అలవాటును రోజు వారీగా చేస్తే మీకు గుండె సంబంధిత వ్యాధులు మీ దరి చేరవు. దీంతో మీరు ఎక్కువ కాలం జీవించే అవకాశముంది. అదేమిటో మీరే చూడండి.. అంతర్జాతీయ పత్రిక ఓ వార్త కథనాన్ని ప్రచురించింది. జపాన్ కు చెందిన పరిశోధకులు గుండె సంబంధిత రోగాలపై పరిశోధన చేశారు.
ఈ పరిశోధనలో రుజువైన అంశమేమంటే.. రోజూ టబ్ స్నానం చేస్తే గుండె నొప్పే కాదు.. గుండె సంబంధిత వ్యాధులేవీ కూడా దరి చేరవని తేల్చి చెప్పారు. వేడినీళ్ల స్నానం ప్రతిరోజూ చేస్తే ఎక్కువ రక్షణగా ఉంటందని పరిశోధనలో వాళ్లు కనుక్కొన్నారంట. వాళ్లు కొంతమందిని తీసుకుని అధ్యయనం ప్రారంభిస్తే.. వారిలో టబ్ స్నానం చేయనివాళ్లకే గుండె సంబంధిత వ్యాధులు ఎదురయ్యాయని, రోజూ టబ్ స్నానం చేసిన వారికి ఏ వ్యాధులు రాలేదని వారి అధ్యయనంలో వెల్లడైనట్లు పరిశోధకులు వెల్లడించినట్లు ప్రచురించింది.






