బిగ్ బ్రేకింగ్.. కర్నాటక సీఎంగా బసవరాజు బొమ్మై

by Shamantha N |   (  Updated:2021-07-27 21:57:51  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటకలో నాటకీయ పరిణామాల మధ్య కొత్త సీఎం ఎన్నిక జరిగింది. కర్నాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మైను బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసింది. సోమవారం(జులై 26)న  యడియూరప్ప కర్నాటక సీఎంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బసవరాజ్‌కే సీఎం పదవి దక్కడం విశేషం. జనత‌దళ్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బసవరాజు.. 2008లో బీజేపీలో చేరారు. షిగ్గాన్ నియోజకవర్గం నుంచి బొమ్మై మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కర్నాటక మాజీ [&hellip;]</p>

Karnataka-Cm
X

దిశ, వెబ్‌డెస్క్ : కర్నాటకలో నాటకీయ పరిణామాల మధ్య కొత్త సీఎం ఎన్నిక జరిగింది. కర్నాటక కొత్త సీఎంగా బసవరాజు బొమ్మైను బీజేపీ అధిష్టానం ఫైనల్ చేసింది. సోమవారం(జులై 26)న యడియూరప్ప కర్నాటక సీఎంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బసవరాజ్‌కే సీఎం పదవి దక్కడం విశేషం. జనత‌దళ్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బసవరాజు.. 2008లో బీజేపీలో చేరారు. షిగ్గాన్ నియోజకవర్గం నుంచి బొమ్మై మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కర్నాటక మాజీ సీఎం ఎస్‌ఆర్ బొమ్మై కుమారుడే బసవరాజు బొమ్మై.

Next Story