- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేటి నుంచి బార్లు, థియేటర్లు బంద్..
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహా సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పుణేలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా నేటి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అదే సమయంలో నేటి నుంచి వారం రోజుల పాటు పుణే బార్లు, హోటళ్లు, థియేటర్లను మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అంత్యక్రియలు, వివాహాలు మినహా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహా సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పుణేలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న కారణంగా నేటి నుంచి రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేయనున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.
అదే సమయంలో నేటి నుంచి వారం రోజుల పాటు పుణే బార్లు, హోటళ్లు, థియేటర్లను మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. అంత్యక్రియలు, వివాహాలు మినహా అన్ని ఫంక్షన్లకు అనుమతి నిరాకరిస్తున్నట్టు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Next Story






