- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ నాయకుడి కారు నుజ్జునుజ్జు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా బాపట్ల కాంగ్రెస్ నాయకుడి కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన మంగళవారం గుంటూరు శివారులో జరిగింది. రెండు కార్లు ఢీ కొన్న ప్రమాదంలో ఇరువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదంలో బాపట్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ గంటా అంజిబాబు కారు నుజ్జు నుజ్జు కాగా.. కారులో ఉన్న వారు క్షేమంగా ఉన్నారని అంజిబాబు తెలిపారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా బాపట్ల కాంగ్రెస్ నాయకుడి కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన మంగళవారం గుంటూరు శివారులో జరిగింది. రెండు కార్లు ఢీ కొన్న ప్రమాదంలో ఇరువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదంలో బాపట్ల కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ గంటా అంజిబాబు కారు నుజ్జు నుజ్జు కాగా.. కారులో ఉన్న వారు క్షేమంగా ఉన్నారని అంజిబాబు తెలిపారు.
Next Story






