- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్యాంక్ ఉద్యోగులు అదృశ్యం..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో పది మంది బ్యాంకు ఉద్యోగులు అదృశ్యమయ్యారు. సదాశివ కోన జలపాతానికి విహారయాత్ర నిమిత్తం వారంతా వెళ్లారు. కాగా ఆదివారం నుంచి వారి ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయి. దీంతో ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లాలో పది మంది బ్యాంకు ఉద్యోగులు అదృశ్యమయ్యారు. సదాశివ కోన జలపాతానికి విహారయాత్ర నిమిత్తం వారంతా వెళ్లారు. కాగా ఆదివారం నుంచి వారి ఫోన్లు స్విచాఫ్ వస్తున్నాయి. దీంతో ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






