- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పీవీపీకి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు
by Shyam |
<p>దిశ, క్రైమ్ బ్యూరో: పొట్లూరి వర ప్రసాద్ (పీవీపీ) కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో పీవీపీ నివాసం పక్కన జరుగుతున్న ఇంటి నిర్మాణంలో జోక్యం చేసుకుని బెదిరించినందుకు కైలాష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేషన్ బెయిల్ మంజూరు చేసిన పోలీసులు గురువారం విచారణకు హాజరు కావాలని నోటీస్ జారీ చేశారు. </p>

X
దిశ, క్రైమ్ బ్యూరో: పొట్లూరి వర ప్రసాద్ (పీవీపీ) కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో పీవీపీ నివాసం పక్కన జరుగుతున్న ఇంటి నిర్మాణంలో జోక్యం చేసుకుని బెదిరించినందుకు కైలాష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆయనపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేషన్ బెయిల్ మంజూరు చేసిన పోలీసులు గురువారం విచారణకు హాజరు కావాలని నోటీస్ జారీ చేశారు.
Next Story






