- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేత!
<p>దిశ, వెబ్ డెస్క్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. తనపై గూండాలతో దాడి చేయించాడని కైలాష్ విక్రమ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు విచారిస్తున్నారని, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉన్న భూవివాదానికి సంబంధించి ఘర్షణ జరుగుతున్నట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్ డెస్క్: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ను పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. తనపై గూండాలతో దాడి చేయించాడని కైలాష్ విక్రమ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అతడిని పోలీసులు విచారిస్తున్నారని, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉన్న భూవివాదానికి సంబంధించి ఘర్షణ జరుగుతున్నట్లు సమాచారం.
Next Story






