- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అందమైన బంగ్లాదేశ్ యువతులతో వ్యభిచారం
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న కేసులో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన మొయినా అనే మహిళ.. 14 ఏళ్ల క్రితం కోల్‌కతా మీదుగా హైదరాబాద్ వచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఓటరు గుర్తింపు కార్డును పొందిన మొయినా.. మిర్యాలగూడకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని బోడుప్పల్‌లో ఉంటోంది. ఇదేక్రమంలో బంగ్లాదేశ్ నుంచి అందమైన యువతులను రప్పించి వారిని వ్యభిచార కూపంలోకి నెట్టి డబ్బులు సంపాదిస్తోంది. ఈ సెక్స్ దందాలో మొయినా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న కేసులో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన మొయినా అనే మహిళ.. 14 ఏళ్ల క్రితం కోల్‌కతా మీదుగా హైదరాబాద్ వచ్చి వ్యభిచారం నిర్వహిస్తోంది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఓటరు గుర్తింపు కార్డును పొందిన మొయినా.. మిర్యాలగూడకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని బోడుప్పల్‌లో ఉంటోంది. ఇదేక్రమంలో బంగ్లాదేశ్ నుంచి అందమైన యువతులను రప్పించి వారిని వ్యభిచార కూపంలోకి నెట్టి డబ్బులు సంపాదిస్తోంది. ఈ సెక్స్ దందాలో మొయినా గతంలో కూడా అరెస్ట్ అయ్యింది.
Next Story






