- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ రద్దు
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా మరో మెగా లీగ్ రద్దయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) నిర్వహణ సాధ్యం కాదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ హసన్ తెలిపాడు. షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియంలో మూడు జట్ల 50 ఓవర్ల టోర్నీని ప్రారంభించిన హసన్ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత ఏడాది బీపీఎల్ నిర్వహించడం లేదని ప్రకటించాడు. వచ్చే ఏడాది తప్పకుండా నిర్వహిస్తామని తెలిపాడు. ఏ టోర్నీని వాయిదా వేయాలని […]</p>

X
దిశ, స్పోర్ట్స్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా మరో మెగా లీగ్ రద్దయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) నిర్వహణ సాధ్యం కాదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ హసన్ తెలిపాడు. షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియంలో మూడు జట్ల 50 ఓవర్ల టోర్నీని ప్రారంభించిన హసన్ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత ఏడాది బీపీఎల్ నిర్వహించడం లేదని ప్రకటించాడు. వచ్చే ఏడాది తప్పకుండా నిర్వహిస్తామని తెలిపాడు. ఏ టోర్నీని వాయిదా వేయాలని లేదు. కానీ, పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని హసన్ పేర్కొన్నాడు.
Next Story






