- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బంగారు బుల్లోడు’ అప్పుడే వచ్చేస్తాడు!
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్ : అల్లరి నరేష్ ‘బంగారు బుల్లోడు’ చిత్ర విడుదల తేదీని ప్రకటించింది మూవీ యూనిట్. గిరి పీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తుండగా.. జనవరి 23న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు మేకర్స్. పూజా ఝవేరి హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిందని.. ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకుంటారన్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్న చిత్రానికి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : అల్లరి నరేష్ ‘బంగారు బుల్లోడు’ చిత్ర విడుదల తేదీని ప్రకటించింది మూవీ యూనిట్. గిరి పీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తుండగా.. జనవరి 23న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు మేకర్స్.
పూజా ఝవేరి హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిందని.. ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకుంటారన్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్న చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందించారు.
Next Story






