- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతు సమస్యలపై నేడు బండి సంజయ్ దీక్ష
by Shyam |
<p>నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేయనున్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఉపవాస దీక్ష చేయనున్నారు. పార్టీ కోర్ కమిటీ సభ్యులు, పదాధికారులు, జిల్లా, మండల పార్టీ అధ్యక్షులు ఇళ్ల వద్దనే దీక్షలు చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. Tags: bandi sanjay, Fasting, farmer issue, hyd, today</p>

X
నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేయనున్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఉపవాస దీక్ష చేయనున్నారు. పార్టీ కోర్ కమిటీ సభ్యులు, పదాధికారులు, జిల్లా, మండల పార్టీ అధ్యక్షులు ఇళ్ల వద్దనే దీక్షలు చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
Tags: bandi sanjay, Fasting, farmer issue, hyd, today
Next Story






