- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగా ఫ్యామిలీ నుంచి సస్పెన్షన్
by Shyam |
<p>మెగా అభిమాని ముసుగులో మెగా ఫ్యామిలీకి విరుద్ధంగా పని చేస్తున్నాడంటూ బండ్రెడ్డు చందు అనే వ్యక్తిని రాష్ట్ర చిరంజీవి యువత, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నుంచి సస్పెండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తూ మెగా ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీశాడని రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు ఎల్. శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. సోషల్ మీడియాలో లైవ్ పెట్టి మరీ జనసేన పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడని, అందుకే సస్పెండ్ చేశామన్నారు. ఇక నుంచి మెగా ఫ్యాన్స్, మెగా […]</p>

X
మెగా అభిమాని ముసుగులో మెగా ఫ్యామిలీకి విరుద్ధంగా పని చేస్తున్నాడంటూ బండ్రెడ్డు చందు అనే వ్యక్తిని రాష్ట్ర చిరంజీవి యువత, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం నుంచి సస్పెండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తూ మెగా ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీశాడని రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు ఎల్. శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. సోషల్ మీడియాలో లైవ్ పెట్టి మరీ జనసేన పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడని, అందుకే సస్పెండ్ చేశామన్నారు. ఇక నుంచి మెగా ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీతో అతనికి ఎలాంటి సంబంధం లేదని, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడితే ఇలాంటి చర్యలే ఉంటాయని స్పష్టం చేశారు.
Next Story






