- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేవైఎం ఆధ్వర్యంలో బండి సంజయ్ జన్మదిన వేడుకలు
<p>దిశ, ఆర్మూర్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ జన్మదినం సందర్బంగా.. బీజేవైఎం ఆధ్వర్యంలో నందిపేట్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. సంజయ్ అన్న నాయకత్వంలో పార్టీ బలోపేతమవుతుందని, 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాగ సురేష్ బీజేవైఎం సీనియర్ నాయకులు […]</p>

X
దిశ, ఆర్మూర్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ జన్మదినం సందర్బంగా.. బీజేవైఎం ఆధ్వర్యంలో నందిపేట్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. ఈ సందర్భంగా బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ.. సంజయ్ అన్న నాయకత్వంలో పార్టీ బలోపేతమవుతుందని, 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాగ సురేష్ బీజేవైఎం సీనియర్ నాయకులు శివ నందిపేట్ మండల ఉపాధ్యక్షులు గోపు ప్రవీణ్ సతీష్, మణికంఠ ,పురుషోత్తం రెడ్డి ,అనిల్, చిలుక నవీన్, శివ, మేర ప్రవీణ్, నవీన్,గంగాధర్ తదితరులు పాల్గొన్నారు
Next Story






