- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు బండి సంజయ్ బాధ్యతలు స్వీకరణ
by Shyam |
<p>బీజేపీ రాష్ర్ట అధ్యక్షునిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. బుధవారం ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్‌లోని రాష్ర్ట పార్టీ కార్యాయలంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా ఇప్పటికే పార్టీ కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో చురుగ్గా నిర్వహిస్తున్నారు. Tags: mp Bandi Sanjay, BJP President, karimnagar, party office</p>

X
బీజేపీ రాష్ర్ట అధ్యక్షునిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. బుధవారం ఉదయం 9:30 గంటలకు హైదరాబాద్‌లోని రాష్ర్ట పార్టీ కార్యాయలంలో అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా ఇప్పటికే పార్టీ కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో చురుగ్గా నిర్వహిస్తున్నారు.
Tags: mp Bandi Sanjay, BJP President, karimnagar, party office
Next Story






