- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP : బీజేపీ ఆఫీస్‌లో బండి సంజయ్ దీక్ష.. డిమాండ్‌లు ఇవే!
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ‘‘తెలంగాణ రైతు గోస బీజేపీ పోరు దీక్ష’ను చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తాలు, తరుగు పేరుతో రైతులను వేధించడం ఆపాలని సూచించారు. తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని వెల్లడించారు. రైతుబంధు నిధులు విడుదల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ‘‘తెలంగాణ రైతు గోస బీజేపీ పోరు దీక్ష’ను చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తాలు, తరుగు పేరుతో రైతులను వేధించడం ఆపాలని సూచించారు. తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని వెల్లడించారు. రైతుబంధు నిధులు విడుదల చేసి, రైతు రుణమాఫీ చేయాలని కోరారు.
Next Story






