ఆఫీస్ బేరర్లతో బండి సంజయ్ సమావేశం

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ పార్టీ ఆఫీస్ బేరర్లతో సోమవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమావేశం కానున్నారు. సంజయ్ అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పలు విషయాలపై వారితో సుదీర్ఘంగా చర్చించనున్నారు.</p>

ఆఫీస్ బేరర్లతో బండి సంజయ్ సమావేశం
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ పార్టీ ఆఫీస్ బేరర్లతో సోమవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సమావేశం కానున్నారు. సంజయ్ అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించనున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పలు విషయాలపై వారితో సుదీర్ఘంగా చర్చించనున్నారు.

Next Story