- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆలయానికి వెళ్లేందుకు బండి సంజయ్కు అనుమతి
<p>దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ లోని చార్మినార్ భాగలక్ష్మీ ఆలయం వద్ద బీజేపీ శ్రేణులు ఓ కార్యక్రమం నిర్వహించనున్నారు. భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లేందుకు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ కు పోలీసులు అనుమతించారు. బండి సంజయ్ ను తాము ఆపడం లేదని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. బండి సంజయ్ కు అనుమతులు లేవంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. కాగా, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ లోని చార్మినార్ భాగలక్ష్మీ ఆలయం వద్ద బీజేపీ శ్రేణులు ఓ కార్యక్రమం నిర్వహించనున్నారు. భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లేందుకు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ కు పోలీసులు అనుమతించారు. బండి సంజయ్ ను తాము ఆపడం లేదని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. బండి సంజయ్ కు అనుమతులు లేవంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. కాగా, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story






