- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐక్యతకు ప్రతీక అలయ్ బలయ్..
<p>దిశ, నిర్మల్ కల్చరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన హైదరాబాద్ లో నిర్వహించిన ‘మున్నూరుకాపు అలయ్ బలయ్’ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఐక్యతను చాటి చెప్పే ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం పట్ల నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్, బీజేపీ నాయకులు అప్పాల గణేష్ హర్షం వ్యక్తం చేశారు. వీరితోపాటు జిల్లా నాయకులు రావుల రాంనాథ్, అయ్యన్న గారి భూమయ్య, సాదం అరవింద్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, నిర్మల్ కల్చరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన హైదరాబాద్ లో నిర్వహించిన ‘మున్నూరుకాపు అలయ్ బలయ్’ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఐక్యతను చాటి చెప్పే ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం పట్ల నిర్మల్ మున్సిపల్ మాజీ చైర్మన్, బీజేపీ నాయకులు అప్పాల గణేష్ హర్షం వ్యక్తం చేశారు. వీరితోపాటు జిల్లా నాయకులు రావుల రాంనాథ్, అయ్యన్న గారి భూమయ్య, సాదం అరవింద్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






