- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీశైలం అగ్నిప్రమాదంపై బండి విచారం
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం విద్యుత్ కేంద్రం ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగులు భూగర్భంలోనే చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తోందని, ఘటనపై విచారణ జరిపించాలని ఆయన అన్నారు. కాగా, విద్యుత్ కేంద్రంలో ఒక్కసారి మంటలు చెలరేగి పలువురు ఉద్యోగులు సొరంగంలోనే చిక్కుకున్న విషయం విధితమే.</p>

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం విద్యుత్ కేంద్రం ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. ఉద్యోగులు భూగర్భంలోనే చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తోందని, ఘటనపై విచారణ జరిపించాలని ఆయన అన్నారు. కాగా, విద్యుత్ కేంద్రంలో ఒక్కసారి మంటలు చెలరేగి పలువురు ఉద్యోగులు సొరంగంలోనే చిక్కుకున్న విషయం విధితమే.
Next Story






