- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిద్దాంతాలు ఉన్న పార్టీలు ఆ రెండే: బండి సంజయ్
by Shyam |
<p>దిశ,వెబ్‌డెస్క్: దేశంలో సిద్దాంతాలు ఉన్న పార్టీలు బీజేపీ, వామపక్షాలే అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో మంత్రులందరూ డమ్మీలే అని చెప్పారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. కేంద్రం నిధుల వల్లే గ్రామాల్లో అభివృద్ది జరుగుతోందని వెల్లడించారు. మంత్రి పువ్వాడ అజయ్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బీజేపీని విమర్శించినందుకు మంత్రి సిగ్గుపడాలన్నారు. పువ్వాడ చరిత్ర ఏంటో ఖమ్మం ప్రజలకు తెలుసని చెప్పారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: దేశంలో సిద్దాంతాలు ఉన్న పార్టీలు బీజేపీ, వామపక్షాలే అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో మంత్రులందరూ డమ్మీలే అని చెప్పారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. కేంద్రం నిధుల వల్లే గ్రామాల్లో అభివృద్ది జరుగుతోందని వెల్లడించారు. మంత్రి పువ్వాడ అజయ్ పై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. బీజేపీని విమర్శించినందుకు మంత్రి సిగ్గుపడాలన్నారు. పువ్వాడ చరిత్ర ఏంటో ఖమ్మం ప్రజలకు తెలుసని చెప్పారు.
Next Story






