- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో ఒకే మతం రాజ్యమేలుతోంది : బండి సంజయ్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఖండించారు. ఈ దాడులకు సీఎం జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఒకే మతం రాజ్యమేలుతోందని , బదులుగా వైసీపీ ప్రభుత్వం మూట ముళ్లె సర్దుకునేలా తరిమికొడుతామన్నారు. రానున్న రోజుల్లో తిరుపతి ఉపఎన్నిక ఫలితం కోసం దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. బైబిల్ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని సంజయ్ స్పష్టం చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న దాడులను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఖండించారు. ఈ దాడులకు సీఎం జగన్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో ఒకే మతం రాజ్యమేలుతోందని , బదులుగా వైసీపీ ప్రభుత్వం మూట ముళ్లె సర్దుకునేలా తరిమికొడుతామన్నారు. రానున్న రోజుల్లో తిరుపతి ఉపఎన్నిక ఫలితం కోసం దేశమంతా ఎదురుచూస్తోందన్నారు. బైబిల్ పార్టీ కావాలో, భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలని సంజయ్ స్పష్టం చేశారు.
Next Story






