- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంపీ పదవికి రాజీనామా చేసిన బండ ప్రకాష్
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో : రాజ్యసభ సభ్యత్వానికి బండ ప్రకాష్ గురువారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకి అందజేశారు. అయితే పదవీకాలం మరో రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ.. ప్రకాష్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. </p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : రాజ్యసభ సభ్యత్వానికి బండ ప్రకాష్ గురువారం రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకి అందజేశారు. అయితే పదవీకాలం మరో రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ.. ప్రకాష్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
- Tags
- banda prakash
- mp
Next Story






