- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘పార్టీ’లకు బిగ్‌షాక్.. జనవరి 2వరకు నిషేధం
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొవిడ్, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటీవల హైకోర్టు కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జనవరి 2 వరకు బహిరంగ సభలు, ర్యాలీలకు నిషేధం విధించింది. అంతేకాకుండా, మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి అని జీవోలో స్పష్టం చేసింది. https://www.facebook.com/dishatelugunews </p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొవిడ్, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇటీవల హైకోర్టు కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే జనవరి 2 వరకు బహిరంగ సభలు, ర్యాలీలకు నిషేధం విధించింది. అంతేకాకుండా, మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి అని జీవోలో స్పష్టం చేసింది.
https://www.facebook.com/dishatelugunews

- Tags
- COVID-19
Next Story






