- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏప్రిల్ 14 వరకు అంతర్జాతీయ విమానాలు బంద్
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని వచ్చే నెల 14 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. తొలుత ఈ నెల 22 నుంచి 31 వరకు అంతర్జాతీయ విమాన సేవలను కేంద్రం రద్దు చేసింది. వచ్చే నెల 14 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయాలని ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ అమలులో ఉన్నన్నాళ్ళు అంతర్జాతీయ విమానయానం పై నిషేధాజ్ఞలు ఉంటాయని తాజాగా సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ […]</p>

X
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని వచ్చే నెల 14 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. తొలుత ఈ నెల 22 నుంచి 31 వరకు అంతర్జాతీయ విమాన సేవలను కేంద్రం రద్దు చేసింది. వచ్చే నెల 14 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేయాలని ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ అమలులో ఉన్నన్నాళ్ళు అంతర్జాతీయ విమానయానం పై నిషేధాజ్ఞలు ఉంటాయని తాజాగా సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.
Tags : Aviation, international, flights, ban, extended
Next Story






