బండి సంజయ్ కాదు.. తొండి సంజయ్ !: బాల్క సుమన్

by  |
MLA Balka Suman
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించకుంటే బీజేపీ శాఖ ఉండేదా అని వ్యాఖ్యానించారు. సమయం వచ్చినప్పుడు బండి సంజయ్ భరతం పడుతామన్న సమన్.. బండి సంజయ్ కాదు, తొండి సంజయ్ అని ఫైర్ అయ్యారు. కొత్త వ్యవసాయ చట్టాలతో కేంద్రం రైతులకు అన్యాయం చేస్తోందని, సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని మండిపడ్డారు.



Next Story

Most Viewed