- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెన్నూరు ప్రజల పక్షాన.. యాద్రాద్రికి బాల్క సుమన్ భారీగా గోల్డ్ విరాళం
by Vadlamudi Anukaran |
<p>దిశ, హుజురాబాద్ : యాదాద్రి లక్ష్మినరసింహస్వామి గోపుర తాపడానికి చెన్నూరు నియోజకవర్గం ప్రజల పక్షాన కిలో బంగారాన్ని విరాళంగా ఇస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. ఆధ్యాత్మికత, భక్తి శ్రద్ధలు కలిగిన ప్రజలు విరాళాలుగా ఇచ్చిన డబ్బులతో కిలో బంగారం కొని ఆలయానికి పంపించనున్నట్లు బుధవారం ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.</p>

X
దిశ, హుజురాబాద్ : యాదాద్రి లక్ష్మినరసింహస్వామి గోపుర తాపడానికి చెన్నూరు నియోజకవర్గం ప్రజల పక్షాన కిలో బంగారాన్ని విరాళంగా ఇస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. ఆధ్యాత్మికత, భక్తి శ్రద్ధలు కలిగిన ప్రజలు విరాళాలుగా ఇచ్చిన డబ్బులతో కిలో బంగారం కొని ఆలయానికి పంపించనున్నట్లు బుధవారం ఆయన మీడియా సమావేశంలో తెలిపారు.
Next Story






