- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలయ్య భారీ యాక్షన్ సీన్..ఎక్కడో తెలుసా..?
by Jakkula Samataha |
<p>దిశ, వెబ్ డెస్క్ : బోయపాటి శ్రీను-బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా “అఖండ”. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్ర హైలెట్ గా ఉంటుందని సమాచారం. బాలయ్య సరసన ప్రగ్యా జేస్వాల్ నటిస్తుండగా, హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో అలరించనున్నారు. అయితే ఈ సినిమా కోసం బాలయ్య-శ్రీకాంత్ ల మధ్య ఓ భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారట బోయపాటి. దీనికోసం 15 రోజులపాటు అడవిలో షూటింగ్ చేయనున్నారు. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : బోయపాటి శ్రీను-బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా “అఖండ”. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నారు. ఈ సినిమాలో బాలయ్య అఘోర పాత్ర హైలెట్ గా ఉంటుందని సమాచారం. బాలయ్య సరసన ప్రగ్యా జేస్వాల్ నటిస్తుండగా, హీరో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో అలరించనున్నారు. అయితే ఈ సినిమా కోసం బాలయ్య-శ్రీకాంత్ ల మధ్య ఓ భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేశారట బోయపాటి. దీనికోసం 15 రోజులపాటు అడవిలో షూటింగ్ చేయనున్నారు. దీనికోసం వికారాబాద్ అడవులను బోయపాటి ఎంచుకున్నారు.
Next Story






