- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటేసిన బాలయ్య, చిరు
<p>దిశ, వెబ్‌డెస్క్: మా ఎన్నికల పోలింగ్ మొదలైంది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు సినీ హీరోలు, హీరోయిన్లు, నటీనటులు తరలివస్తున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఓటు వేసేందుకు వచ్చారు. దీంతో పోలింగ్ ప్రాంగణం సందడిగా మారింది. అటు పవన్ కల్యాణ్, రాంచరణ్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, తనికెళ్ల భరణితో పాటు పలువురు నటీనటులు ఓటు వేసేందుకు వచ్చారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: మా ఎన్నికల పోలింగ్ మొదలైంది. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు సినీ హీరోలు, హీరోయిన్లు, నటీనటులు తరలివస్తున్నారు. నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి ఓటు వేసేందుకు వచ్చారు. దీంతో పోలింగ్ ప్రాంగణం సందడిగా మారింది. అటు పవన్ కల్యాణ్, రాంచరణ్, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, తనికెళ్ల భరణితో పాటు పలువురు నటీనటులు ఓటు వేసేందుకు వచ్చారు.
Next Story






