- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘శివరాత్రి వేడుకలకు రండి’
<p>యాదాద్రి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెంలోని కాశీ అన్నపూర్ణేశ్వరి బాలాంజనేయ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవ వేడుకలకు హాజరవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆలయ చైర్మెన్ రాసాల నరసింహ యాదవ్ ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందజేశారు. రాజగోపాల్ రెడ్డిని ఆహ్వానించిన వారిలో నరసింహ యాదవ్‌తో పాటు మాజీ సర్పంచ్ కోట స్వామి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు శెట్టి యాదగిరి, ఆలయ సిబ్బంది ఉన్నారు.</p>

X
యాదాద్రి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెంలోని కాశీ అన్నపూర్ణేశ్వరి బాలాంజనేయ ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవ వేడుకలకు హాజరవ్వాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆలయ చైర్మెన్ రాసాల నరసింహ యాదవ్ ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందజేశారు. రాజగోపాల్ రెడ్డిని ఆహ్వానించిన వారిలో నరసింహ యాదవ్‌తో పాటు మాజీ సర్పంచ్ కోట స్వామి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు శెట్టి యాదగిరి, ఆలయ సిబ్బంది ఉన్నారు.
Next Story






