- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ న్యూస్.. ఏసీబీ వలలో బాలానగర్ సబ్‌రిజిస్ట్రార్
by Batti.Sumithra |
<p>దిశ, కూకట్పల్లి: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. బాలానగర్ సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న నిజాముద్దీన్, డాక్యుమెంట్ రైటర్ జియాఉద్దీన్‌లు కుమ్మక్కయ్యారు. ఓ భూమికి సంబంధించి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి రూ. 75 వేలు లంచం అడిగినట్టు బాధితుడు షేక్ షరీఫ్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు పథకం వేసి.. సబ్ రిజిస్ట్రార్ నిజాముద్దీన్, డాక్యుమెంట్ రైటర్ జియాఉద్దీన్‌లను లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం […]</p>

X
దిశ, కూకట్పల్లి: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. బాలానగర్ సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్న నిజాముద్దీన్, డాక్యుమెంట్ రైటర్ జియాఉద్దీన్‌లు కుమ్మక్కయ్యారు. ఓ భూమికి సంబంధించి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయడానికి రూ. 75 వేలు లంచం అడిగినట్టు బాధితుడు షేక్ షరీఫ్ ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు పథకం వేసి.. సబ్ రిజిస్ట్రార్ నిజాముద్దీన్, డాక్యుమెంట్ రైటర్ జియాఉద్దీన్‌లను లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ప్రస్తుతం బాలానగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నిజాముద్దీన్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Next Story






