- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల బాలకృష్ణ దిగ్భ్రాంతి
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం పట్ల తెలుగు సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘అప్పు(పునీత్ రాజ్ కుమార్) మృతితో గొప్ప స్నేహితుడిని కోల్పోయాను. ఆయన మృతి కన్నడ చలనచిత్ర పరిశ్రమకు తీరని నష్టం’ అని పేర్కొన్నారు. బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసి ప్రముఖ హీరోగా, గాయకుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా, నిర్మాతగా అనితర ప్రతిభ ప్రదర్శించాడని, తండ్రికి తగ్గ తనయుడిగా పేరొందాడన్నారు. రాజ్ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం పట్ల తెలుగు సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘అప్పు(పునీత్ రాజ్ కుమార్) మృతితో గొప్ప స్నేహితుడిని కోల్పోయాను. ఆయన మృతి కన్నడ చలనచిత్ర పరిశ్రమకు తీరని నష్టం’ అని పేర్కొన్నారు. బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసి ప్రముఖ హీరోగా, గాయకుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా, నిర్మాతగా అనితర ప్రతిభ ప్రదర్శించాడని, తండ్రికి తగ్గ తనయుడిగా పేరొందాడన్నారు. రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
- Tags
- balakrishna
Next Story






