- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: సినిమా టికెట్ల ఇష్యూపై స్పందించిన బాలకృష్ణ
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో వివాదంగా మారిన సినిమా టికెట్ల ధరల విషయంలో నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఏపీలో సినిమా టికెట్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బాలకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. శనివారం ఆయన హీరోగా నటించిన అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అభిమానులనుద్దేశించి బాలకృష్ణ మాట్లాడుతూ… తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి, తెలుగు సినిమా అభివృద్ధికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో వివాదంగా మారిన సినిమా టికెట్ల ధరల విషయంలో నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఏపీలో సినిమా టికెట్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బాలకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. శనివారం ఆయన హీరోగా నటించిన అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అభిమానులనుద్దేశించి బాలకృష్ణ మాట్లాడుతూ… తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి, తెలుగు సినిమా అభివృద్ధికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరారు.
Next Story






