- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NTR యుగపురుషుడు : బాలకృష్ణ
<p>దిశ, వెబ్‌డెస్క్ : స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా నటుడు బాలకృష్ణ NTR ఘాట్ వద్ద ఆయన సమాధికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీయార్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ధీరుడు అని కొనియాడారు. ఆయన ఒక యుగపురుషుడని, సాధారణ రైతు కుటుంబంలో పుట్టి విశ్వనటుడిగా ఎదిగారని కితాబిచ్చారు. నీతి, నిజాయితీతో బతికారని, ప్రపంచంలో ఎవరూ చేయలేని పాత్రలు ఎన్టీఆర్ చేశారన్నారు. ఆ క్రమంలోనే ప్రజలకు ఏదైనా సేవ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : స్వర్గీయ నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి సందర్భంగా నటుడు బాలకృష్ణ NTR ఘాట్ వద్ద ఆయన సమాధికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీయార్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ధీరుడు అని కొనియాడారు.
ఆయన ఒక యుగపురుషుడని, సాధారణ రైతు కుటుంబంలో పుట్టి విశ్వనటుడిగా ఎదిగారని కితాబిచ్చారు. నీతి, నిజాయితీతో బతికారని, ప్రపంచంలో ఎవరూ చేయలేని పాత్రలు ఎన్టీఆర్ చేశారన్నారు. ఆ క్రమంలోనే ప్రజలకు ఏదైనా సేవ చేయాలని పార్టీ స్థాపించారని.. పేద ప్రజల జీవితాల్లో వెలుగును ఎన్టీఆర్ నింపారని చెప్పుకొచ్చారు.
Next Story






