- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలయ్య – బోయపాటి టైటిల్ ఫిక్స్..
by Shyam |
<p>నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా అంటే మాస్ ప్రేక్షకులకు పండగే. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ దుమ్ము దులిపేయగా.. నెక్స్ట్ మూవీ కూడా అదే రేంజ్‌లో ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు అభిమానులు. బాలయ్య పుట్టినరోజున రిలీజైన టీజర్ సైతం సినిమాపై అంచనాలు పెంచగా.. ఈ చిత్రం ఇద్దరికీ హాట్రిక్ హిట్ అవుతుందని చెప్తున్నారు. అయితే బాలయ్య, బోయపాటి సినిమాలకు ఇంతకు ముందు లాగే పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ చేయాలని […]</p>

X
నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా అంటే మాస్ ప్రేక్షకులకు పండగే. వీరిద్దరి కలయికలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ దుమ్ము దులిపేయగా.. నెక్స్ట్ మూవీ కూడా అదే రేంజ్‌లో ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు అభిమానులు. బాలయ్య పుట్టినరోజున రిలీజైన టీజర్ సైతం సినిమాపై అంచనాలు పెంచగా.. ఈ చిత్రం ఇద్దరికీ హాట్రిక్ హిట్ అవుతుందని చెప్తున్నారు.
అయితే బాలయ్య, బోయపాటి సినిమాలకు ఇంతకు ముందు లాగే పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్న బాలయ్య.. ఒక పాత్రలో అఘోరాగా కనిపించబోతున్నాడని సమాచారం. దీంతో ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ ఖాయం చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్.. స్టోరీకి సూపర్‌గా యాప్ట్ అయిందని.. త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుందని చెప్తున్నారు.
Next Story






