- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భజరంగ్ దళ్ బీభత్సం
by Batti.Sumithra |
<p> మాదాపూర్‌లో భజరంగ్ దళ్ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. ఫిబ్రవరి 14 వాలెంటెైన్స్ డే సందర్భంగా శుక్రవారం ఓ కాఫీ డేలో ఉన్న ప్రేమికులపైన తమ ప్రతాపం చూపించారు. ఇష్టం వచ్చినట్టు తిడుతూ అక్కడి నుంచి తరిమేశారు. అలాంటి వారిని ప్రోత్సహిస్తారా అంటూ కాఫీడేలో వీరంగం సృష్టించారు. బెంచీలు,బల్లలు విరగ్గొడుతూ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. యాజమాని ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్నపో్లీసులు వారిని అరెస్టు చేయడమే కాకుండా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]</p>

X
మాదాపూర్‌లో భజరంగ్ దళ్ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. ఫిబ్రవరి 14 వాలెంటెైన్స్ డే సందర్భంగా శుక్రవారం ఓ కాఫీ డేలో ఉన్న ప్రేమికులపైన తమ ప్రతాపం చూపించారు. ఇష్టం వచ్చినట్టు తిడుతూ అక్కడి నుంచి తరిమేశారు. అలాంటి వారిని ప్రోత్సహిస్తారా అంటూ కాఫీడేలో వీరంగం సృష్టించారు. బెంచీలు,బల్లలు విరగ్గొడుతూ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. యాజమాని ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్నపో్లీసులు వారిని అరెస్టు చేయడమే కాకుండా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Next Story






