- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
50 ఏండ్లు పాలించిన రాజు కన్నుమూత
<p>దిశ, వెబ్‌డెస్క్: బహ్రెయిన్ ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చికిత్స నిమిత్తం అమెరికాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో బుధవారం తుది శ్వాస విడిచినట్టు బహ్రెయిన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఏ కారణంగా మరణించాడో అన్న విషయం పై స్పష్టత ఇవ్వలేదు. ఖలీఫా బిన్ సల్మాన్ బహ్రెయిన్‌కు 1970 నుంచి సుదీర్ఘ పాలన చేస్తున్నారు. 50 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బహ్రెయిన్ ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన చికిత్స నిమిత్తం అమెరికాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో బుధవారం తుది శ్వాస విడిచినట్టు బహ్రెయిన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఏ కారణంగా మరణించాడో అన్న విషయం పై స్పష్టత ఇవ్వలేదు. ఖలీఫా బిన్ సల్మాన్ బహ్రెయిన్‌కు 1970 నుంచి సుదీర్ఘ పాలన చేస్తున్నారు. 50 ఏండ్లుగా ఆ దేశానికి రాజుగా ఉన్నాడు. ఇటువంటి సమయంలో ఆయన మరణం బహ్రెయిన్ ప్రజలను విషాదంలోకి నెట్టింది.
Next Story






