బద్వేల్‌ లో వైసీపీ ముందంజ

by Vadlamudi Anukaran |   (  Updated:2021-11-01 21:38:29  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: బద్వేల్ ఉపఎన్నిక ఫలితాల్లో అధికార వైసీపీ ముందంజలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో.. ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కాగా బద్వేల్ ఉపఎన్నికలో 235 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి.</p>

Badvel by-election
X

దిశ, వెబ్‌డెస్క్: బద్వేల్ ఉపఎన్నిక ఫలితాల్లో అధికార వైసీపీ ముందంజలో కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో.. ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కాగా బద్వేల్ ఉపఎన్నికలో 235 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోల్ అయ్యాయి.

Next Story