- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హై స్పీడ్‌లో ఫ్యాన్… భారీ ఆధిక్యం దిశగా వైసీపీ
<p>దిశ, వెబ్‌డెస్క్: బద్వేల్ ఉపఎన్నికల ఫలితాల్లో వైసీపీ దూసుకెళ్తుంది. భారీ ఆధిక్యం దిశగా వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రతీ రౌండ్‌లోనూ ఫ్యాన్ హైస్పీడ్‌ను కొనసాగిస్తూనే ఉంది. నాలుగో రౌండ్ ముగిసే సమయానికి వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ 30,412 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ అసలు పోటీ ఇవ్వలేక పోయాయి. బీజేపీ, కాంగ్రెస్‌కు అసలు డిపాజిట్లు దక్కుతాయా? అనేది చర్చనీయాంశంగా మారింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: బద్వేల్ ఉపఎన్నికల ఫలితాల్లో వైసీపీ దూసుకెళ్తుంది. భారీ ఆధిక్యం దిశగా వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రతీ రౌండ్‌లోనూ ఫ్యాన్ హైస్పీడ్‌ను కొనసాగిస్తూనే ఉంది. నాలుగో రౌండ్ ముగిసే సమయానికి వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ 30,412 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ అసలు పోటీ ఇవ్వలేక పోయాయి. బీజేపీ, కాంగ్రెస్‌కు అసలు డిపాజిట్లు దక్కుతాయా? అనేది చర్చనీయాంశంగా మారింది.
Next Story






