- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాకు బాచుపల్లి ఎస్‌ఐ యూసఫ్ బలి
by Vadlamudi Anukaran |
<p>దిశ, కుత్బుల్లాపూర్: కరోనాతో బాచుపల్లి ఎస్సై యూసఫ్(56) గురువారం మృతి చెందారు. గత నెల 21న జ్వరం రావడంతో ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ప్రారంభంలో సూరారంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. తరువాత కేపీహెచ్‌బీలోని ఓ ఆసుపత్రిలో చేరారు. గురువారం ఉదయం 9 గంటలకు పరిస్థితి విషమించడంతో ఎస్‌ఐ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తార నగర్‌లో నివాసముండే యూసఫ్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.</p>

X
దిశ, కుత్బుల్లాపూర్: కరోనాతో బాచుపల్లి ఎస్సై యూసఫ్(56) గురువారం మృతి చెందారు. గత నెల 21న జ్వరం రావడంతో ర్యాపిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. ప్రారంభంలో సూరారంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. తరువాత కేపీహెచ్‌బీలోని ఓ ఆసుపత్రిలో చేరారు. గురువారం ఉదయం 9 గంటలకు పరిస్థితి విషమించడంతో ఎస్‌ఐ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తార నగర్‌లో నివాసముండే యూసఫ్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు.
Next Story






