- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాంధీ డాక్టర్ల నిర్లక్ష్యంతో శిశువు మృతి
by Shyam |
<p>సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఏకంగా ఓ గర్భిణీకి చేయాల్సిన ఆపరేషన్ మరో గర్భిణీకి చేసి శిశువు మృతికి కారణమయ్యారు. డెలివరి నిమిత్తం వచ్చిన 9 నెలల గర్భిణీ భవానీకి చేయాల్పిన ఆపరేషన్.. కాస్తా 7 నెలల గర్భిణీ సమతకు చేయడంతో పుట్టిన బిడ్డ మృతి చెందింది. అంతేకాకుండా సమత ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. Tags: baby died, […]</p>
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఏకంగా ఓ గర్భిణీకి చేయాల్సిన ఆపరేషన్ మరో గర్భిణీకి చేసి శిశువు మృతికి కారణమయ్యారు. డెలివరి నిమిత్తం వచ్చిన 9 నెలల గర్భిణీ భవానీకి చేయాల్పిన ఆపరేషన్.. కాస్తా 7 నెలల గర్భిణీ సమతకు చేయడంతో పుట్టిన బిడ్డ మృతి చెందింది. అంతేకాకుండా సమత ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.
Tags: baby died, carelessness, doctors, Gandhi hospital
Next Story






