- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బట్టబయలైన పార్టీ కల్చర్.. అర్ధరాత్రి పబ్‌లో చిన్నారి డ్యాన్స్..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ నగరంలో పబ్ కల్చర్ హద్దులు దాటుతోంది. నిబంధనలకు విరుద్దంగా పబ్ యాజమాన్యాలు ప్రవర్తిస్తున్నాయి. తాజాగా నగరంలోని గచ్చిబౌలి లాల్‌స్ట్రీట్ పబ్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి పబ్‌లో ఓ చిన్నారి కనిపించడంతో ఓ యువకుడు వీడియో తీసి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి, సైబరాబాద్ సీపీకి సదరు యువకుడు ట్వీట్ ద్వారా ట్యాగ్ చేశాడు. పబ్‌లో చిన్నారి కొంత టెన్షన్‌గా కనిపించినట్టు వీడియోలో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే పబ్‌లో డ్యాన్స్ చేస్తున్న […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ నగరంలో పబ్ కల్చర్ హద్దులు దాటుతోంది. నిబంధనలకు విరుద్దంగా పబ్ యాజమాన్యాలు ప్రవర్తిస్తున్నాయి. తాజాగా నగరంలోని గచ్చిబౌలి లాల్‌స్ట్రీట్ పబ్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి పబ్‌లో ఓ చిన్నారి కనిపించడంతో ఓ యువకుడు వీడియో తీసి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి, సైబరాబాద్ సీపీకి సదరు యువకుడు ట్వీట్ ద్వారా ట్యాగ్ చేశాడు.
పబ్‌లో చిన్నారి కొంత టెన్షన్‌గా కనిపించినట్టు వీడియోలో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే పబ్‌లో డ్యాన్స్ చేస్తున్న చిన్నారికి ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత.? అని సదరు యువకుడు ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు పబ్‌కు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో బాలికను పబ్‌కు తీసుకువచ్చిన వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలిపారు.
Next Story






