- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమ్మక్క, సారలమ్మను దర్శించుకున్న బాబు మోహన్
by Shyam |
<p>దిశ, ఏటూరునాగారం: ములుగు జిల్లా మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను మాజీ మంత్రి, బీజేపీ నేత బాబుమోహన్ దర్శించుకున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అధిక మెజార్టీతో గెలవాలని.. అమ్మవార్లను కోరుకున్నట్లు బాబుమోహన్ తెలిపారు. ఆయన వెంట బీజేపీ నేతలు సునీల్, శ్రీనివాస్, సినీ నటులు శ్యామల గణేష్ ఉన్నారు.</p>

X
దిశ, ఏటూరునాగారం:
ములుగు జిల్లా మేడారం సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను మాజీ మంత్రి, బీజేపీ నేత బాబుమోహన్ దర్శించుకున్నారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అధిక మెజార్టీతో గెలవాలని.. అమ్మవార్లను కోరుకున్నట్లు బాబుమోహన్ తెలిపారు. ఆయన వెంట బీజేపీ నేతలు సునీల్, శ్రీనివాస్, సినీ నటులు శ్యామల గణేష్ ఉన్నారు.
Next Story






