- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జులై1న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: మహారాష్ట్ర, తెలంగాణ మధ్య వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లను బధవారం ఎత్తనున్నారు. ఈ మేరకు సోమవారం ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఈఈ రామారావు అధికారికంగా వెల్లడించారు. బాబ్లీ గేట్లు ఎత్తనుండడంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు పాల్గొననున్నారు.</p>

X
దిశ, ఆదిలాబాద్: మహారాష్ట్ర, తెలంగాణ మధ్య వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు గేట్లను బధవారం ఎత్తనున్నారు. ఈ మేరకు సోమవారం ఎస్సారెస్పీ ప్రాజెక్టు ఈఈ రామారావు అధికారికంగా వెల్లడించారు. బాబ్లీ గేట్లు ఎత్తనుండడంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు పాల్గొననున్నారు.
Next Story






