- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెరుచుకున్న గేట్లు.. మీరు అటు వెళ్లొద్దు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు బుధవారం ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇరు రాష్ట్రాల త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో గేట్లను ఓపెన్ చేసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేశారు. శ్రీరాంసాగర్ ఎగువన మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు బుధవారం ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇరు రాష్ట్రాల త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో గేట్లను ఓపెన్ చేసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 0.6 టీఎంసీల నీటిని విడుదల చేశారు. శ్రీరాంసాగర్ ఎగువన మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
Next Story






