- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సత్తా మాకు ఉంది : అజారుద్దీన్
by Shyam |
<p>దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్ కోసం షార్ట్ లిస్ట్ చేసిన వేదికల జాబితాలో హైదరాబాద్ లేకపోవడంతో మంత్రి కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. బీసీసీఐకి అన్ని రకాలుగా సహకరిస్తామని ఆయన చేసిన ట్వీట్‌కు హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ మద్దతు పలికారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బయో బబుల్ ఏర్పాటు చేసిన మ్యాచ్‌లను నిర్వహించే సత్తా తమకు ఉందని అజార్ స్పష్టం చేశారు. బీసీసీఐ నిబంధనలు పాటిస్తూ తప్పకుండా ఐపీఎల్ నిర్వహిస్తామని.. తమకు […]</p>

X
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 14వ సీజన్ కోసం షార్ట్ లిస్ట్ చేసిన వేదికల జాబితాలో హైదరాబాద్ లేకపోవడంతో మంత్రి కేటీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. బీసీసీఐకి అన్ని రకాలుగా సహకరిస్తామని ఆయన చేసిన ట్వీట్‌కు హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ మద్దతు పలికారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బయో బబుల్ ఏర్పాటు చేసిన మ్యాచ్‌లను నిర్వహించే సత్తా తమకు ఉందని అజార్ స్పష్టం చేశారు. బీసీసీఐ నిబంధనలు పాటిస్తూ తప్పకుండా ఐపీఎల్ నిర్వహిస్తామని.. తమకు అవకాశం ఇవ్వాలని అజార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Next Story






