- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సన్ రైజర్స్ టీం కూర్పుపై అజారుద్దీన్ తీవ్ర అసంతృప్తి..
by Kema Shiva Kumar |
<p>దిశ, వెబ్‌డెస్క్ : చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్-2021 ఆటగాళ్ల వేలంలో సన్ రైజర్స్ జట్టు కూర్పుపై హైదరాబాద్‌కు చెందిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సన్ రైజర్స్ జట్టులో కనీసం ఒక్క హైదరాబాదీకి స్థానం లేకపోవడం తనను నిరాశకు గురిచేసిందన్నారు. విషయంపై ట్విట్టర్‌లో స్పందించిన అజార్.. హైదరాబాద్ జట్టులో స్థానికులకు చోటు లేదంటూ ట్వీట్ చేశారు. ఇదిలాఉండగా, గతంలో హైదరాబాద్‌కు చెందిన హనుమవిహారిని తీసుకున్న సన్ రైజర్స్ ఈసారి అతన్ని జట్టులోనికి తీసుకునేందుకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : చెన్నై వేదికగా జరిగిన ఐపీఎల్-2021 ఆటగాళ్ల వేలంలో సన్ రైజర్స్ జట్టు కూర్పుపై హైదరాబాద్‌కు చెందిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. సన్ రైజర్స్ జట్టులో కనీసం ఒక్క హైదరాబాదీకి స్థానం లేకపోవడం తనను నిరాశకు గురిచేసిందన్నారు.
విషయంపై ట్విట్టర్‌లో స్పందించిన అజార్.. హైదరాబాద్ జట్టులో స్థానికులకు చోటు లేదంటూ ట్వీట్ చేశారు. ఇదిలాఉండగా, గతంలో హైదరాబాద్‌కు చెందిన హనుమవిహారిని తీసుకున్న సన్ రైజర్స్ ఈసారి అతన్ని జట్టులోనికి తీసుకునేందుకు విముఖత వ్యక్తం చేసింది.
Next Story






