- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మత సామరస్యం: సల్మాన్‌కు అయ్యప్ప స్వాముల ఆశీర్వాదం
by Shyam |
<p>దిశ, కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ముస్లిం వ్యక్తి మత సామరస్యాన్ని చాటుకున్నారు. శుక్రవారం మండలం కేంద్రంలో కార్తీకమాసం సందర్భంగా అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏవైఆర్ ఎర్త్ మూవర్స్ యజమాని షేక్ సల్మాన్ అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు శుక్రవారం భిక్ష(సహపంక్తి భోజనం) ఏర్పాటు చేశారు. కులమతాలకు అతీతంగా స్వాములకు భోజనం ఏర్పాటు చేసి మతసామరస్యాన్ని చాటిన సల్మాన్‌ను అయ్యప్ప స్వాములు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గురు […]</p>

X
దిశ, కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ముస్లిం వ్యక్తి మత సామరస్యాన్ని చాటుకున్నారు. శుక్రవారం మండలం కేంద్రంలో కార్తీకమాసం సందర్భంగా అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏవైఆర్ ఎర్త్ మూవర్స్ యజమాని షేక్ సల్మాన్ అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు శుక్రవారం భిక్ష(సహపంక్తి భోజనం) ఏర్పాటు చేశారు. కులమతాలకు అతీతంగా స్వాములకు భోజనం ఏర్పాటు చేసి మతసామరస్యాన్ని చాటిన సల్మాన్‌ను అయ్యప్ప స్వాములు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గురు స్వామి గోవర్ధన్, చుంచ వీరస్వామి, అనిల్, రామరావు, నరేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
Next Story






