- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షిల్లాంగ్‌లో జనఔషధి దివస్ ఉత్సవాలు.. ప్రారంభించిన మోడీ
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఈశాన్య భారతంలోని మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌లో జనఔషధి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం జరుగుతున్న కార్యక్రమంలో ప్రధాని మోడీ హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనఔషధి కేంద్రాల వలన యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇందులో రూ.2.50కే శానిటరీ ప్యాడ్స్, 75 రకాల ఆయుష్ ఔషధాలు లభ్యమవుతాయని తెలిపారు. ఈ కేంద్రాల వలన రూ.9వేల కోట్లు ఆదా చేశామని ప్రధాని స్పష్టం చేశారు. 7,500వ జనఔషధి కేంద్రాన్ని షిల్లాంగ్ లో మోడీ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఈశాన్య భారతంలోని మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌లో జనఔషధి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారం జరుగుతున్న కార్యక్రమంలో ప్రధాని మోడీ హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనఔషధి కేంద్రాల వలన యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇందులో రూ.2.50కే శానిటరీ ప్యాడ్స్, 75 రకాల ఆయుష్ ఔషధాలు లభ్యమవుతాయని తెలిపారు. ఈ కేంద్రాల వలన రూ.9వేల కోట్లు ఆదా చేశామని ప్రధాని స్పష్టం చేశారు. 7,500వ జనఔషధి కేంద్రాన్ని షిల్లాంగ్ లో మోడీ ప్రారంభించారు.
Next Story






